• సీఎం హోదాలో రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించిన జగన్
    Fri 12:36

    సీఎం హోదాలో రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించిన జగన్

    • జగన్‌కు స్వాగతం పలికిన పలువురు మంత్రులు
    • ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శన
    • కాసేపట్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
  • పుట్టిన ఊరిపై నెల్లూరు ఎన్నారై దంపతుల ప్రేమ.. రూ.15 కోట్ల భారీ విరాళం
    Sat 07:11

    పుట్టిన ఊరిపై నెల్లూరు ఎన్నారై దంపతుల ప్రేమ.. రూ.15 కోట్ల భారీ విరాళం

    • బోగోలులో ఆసుప‌త్రి, పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు
    • కొండబిట్రగుంట ఆలయానికి మరో రూ.5 కోట్ల సాయం
    • మొత్తం రూ.15 కోట్లతో సేవా కార్యక్రమాలు
    • పుట్టిన గడ్డపై మమకారంతో ముందుకొచ్చిన బచ్చు దంపతులు
  • ఇంటి పనులు చేయడం లేదని విడాకులా?.. భర్త పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
    Sat 07:10

    ఇంటి పనులు చేయడం లేదని విడాకులా?.. భర్త పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

    • భార్య సేవకురాలు కాదన్న సుప్రీంకోర్టు
    • సమాన గౌరవం పొందే భాగస్వామి అని స్పష్టీకరణ
    • పనులను భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచన
    • విడాకుల కేసులో దంపతులకు మరో అవకాశం
    • ఏప్రిల్ 27న హాజరుకు ఆదేశం
  • సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల
    Sat 06:48

    సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల

    • రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్
    • సోషల్ మీడియా అపోహలతోనే అధిక బుకింగ్స్ అని వెల్లడి
    • ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యమన్న మంత్రి నాదెండ్ల
  • తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
    Sat 06:33

    తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల కోసం తిరుమలకు సీఎం
    • భక్తుల సౌకర్యాలు, వేసవి రద్దీపై అధికారులతో చర్చ
    • శ్రీవారి అన్నప్రసాదం కోసం కుటుంబం తరఫున రూ. 44 లక్షల విరాళం
    • ప్రసాదాల నాణ్యత కోసం కొత్త ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్న సీఎం
  • టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర.. 81 బంతుల్లో 193 బాదిన గుజరాత్ బ్యాటర్!
    Sat 06:26

    టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర.. 81 బంతుల్లో 193 బాదిన గుజరాత్ బ్యాటర్!

    • సూరత్‌లో జరిగిన టీ20 టోర్నీలో ఆర్య దేశాయ్ విధ్వంసం
    • కేవలం 81 బంతుల్లో 193 పరుగులతో సరికొత్త రికార్డు
    • ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన యువ బ్యాటర్
    • టీ20ల్లో ఇదే  అత్యధిక వ్యక్తిగత స్కోరు!
    • గుజరాత్ తరఫున రంజీ, దులీప్ ట్రోఫీలు ఆడిన ఆర్య దేశాయ్
  • ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు
    Sat 06:11

    ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు

    • రణ్‌వీర్ సింగ్ దురంధర్-2పై నటి రమ్య ఘాటు వ్యాఖ్యలు
    • సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని, నిద్ర తెప్పించిందని ఎద్దేవా
    • థియేటర్లో డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని ప్రేక్షకులకు సూచన
    • దర్శకత్వం, నటన సహా అన్నీ విఫలమయ్యాయని విమర్శ
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    Fri 22:47

    ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఈద్ ముబారక్ సందేశం
    • ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మంచి మార్గంలో నడిపిస్తాయన్న సీఎం
    • దానధర్మాల వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుందని వ్యాఖ్య
    • ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్ష
  • ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్
    Fri 22:41

    ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్

    • ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
    • సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా విజయరామరాజు నియామకం
    • పౌర సరఫరాల శాఖకు బదిలీ అయిన కన్నబాబు
    • మార్కాపురం, పోలవరం జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
    • వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు రవి సుభాష్‌కు అప్పగింత
  • మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు
    Fri 22:29

    మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు

    • మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ ప్రమాదం
    • రేమండ్ ఎండీ గౌతమ్ సింఘానియాకు గాయాలు... ముంబై తరలింపు
    • ప్రమాదంలో ఇద్దరు భారతీయుల ఆచూకీ గల్లంతు
    • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు