రుహానీ శర్మ మరో ఛాన్స్ కొట్టేసింది
- 'చి ల సౌ'తో కథానాయికగా పరిచయం
- 'హిట్' సినిమాతో దక్కిన అవకాశం
- నాగశౌర్య జోడీగా మరో సినిమా
అయితే రుహానీ శర్మ 2018లోనే 'చి ల సౌ' అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఈ అమ్మడు ఎవరికీ గుర్తుకూడా లేదు. కొంత గ్యాప్ తరువాత 'హిట్' సినిమాతో మళ్లీ వస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.