‘తాజ్’ అందాలు వీక్షిస్తున్న ట్రంప్​ కుటుంబసభ్యులు.. ఫొటోలు ఇవిగో

  • కొనసాగుతున్న తాజ్ మహల్ సందర్శన కార్యక్రమం
  • ’తాజ్‘ ను ఎంతో ఆసక్తిగా చూసిన ట్రంప్ కుటుంబసభ్యులు
  • తాజ్ మహల్ ముందు ఇవాంక–కుష్నర్ పోజ్
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు సందర్శిస్తున్నారు. ‘తాజ్’ అందాలను వీక్షిస్తున్న ట్రంప్ ఫ్యామిలీకి,  చారిత్రక కట్టడం వివరాలను, విశిష్టత గురించి వారి వెంట ఉన్న గైడ్స్ వివరించి చెబుతున్నారు. తాజ్ మహల్ ను, దాని పరిసరాలను ట్రంప్, ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు కుష్నర్ లు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు కూడా పోజ్ లు ఇచ్చారు. ఆ ఫొటోలు ఇవిగో..

Donald Trump
Melania Trump
Ivanka Trump

More Telugu News