కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళి సై దంపతులు
- మేడ్చల్ మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట
- రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
- గవర్నర్ దంపతులకు వేదపండితుల ఆశీర్వచనం
ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు
వరంగల్ జిల్లా హన్మకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక హయగ్రీవాచారి మైదానంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యతిథిగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఓరుగల్లు కళా వైభవం, శివతత్వం చాటి చెప్పేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పేరిణి శివతాండవం ప్రదర్శన, తనికెళ్ల భరణి ’ఆట కదరా శివ‘ కీర్తనలను కళాకారులు ఆలపించారు.