‘భారతీయుడు-2’ షూటింగ్ ప్రమాద స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు
- నిన్న రాత్రి ప్రమాదం
- ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఘటన
- క్రేన్ ఆపరేటర్‌పై కేసు
ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. క్రేన్ ఆపరేటర్ రాజన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.