Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింహాచలం ఆలయం సూపరింటెండెంట్ పై వేటు

గోశాల నుంచి కోడెదూడలు అక్రమంగా తరలడంపై సింహాచల ఆలయం ఈవో రామచంద్రమోహన్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్ గోపీనాథ్ ను సస్పెండ్ చేశారు.

More Telugu News