ఫొటో స్టూడియోలో బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన స్థానికులు!
- సైనిక్‌పురిలో ఘటన
- ఫొటో తీయించుకునేందుకు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నం
- నేరేడ్మెట్ పీఎస్‌లో ఫిర్యాదు
ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఫొటో స్టూడియోలో భయపడిపోయిన బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. దీంతో స్థానికులు సలీంను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం నేరేడ్మెట్ పోలీసు స్టేషన్లో ఆ యువకుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.