Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పన్న చందనం విక్రయాలు

సింహాచలం నారసింహుని విగ్రహం నుంచి తొలగించిన చందనాన్ని భక్తుల కోసం నేటి నుంచి విక్రయించడం ప్రారంభించారు. రోజుకి 500 పాకెట్లను మాత్రమే విక్రయిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News