బ్రిటన్ ఆర్థికమంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్
- ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లో జన్మించిన రిషి
- రెండోసారి మంత్రిపదవి చేపడుతున్న రిషి
- 2015లో తొలిసారిగా ఎంపీగా గెలుపు
2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. రిషి మంత్రిగా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లో జన్మించిన రిషి సునక్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనుంచి డిగ్రీ పట్టా నందుకున్నారు.