01 Wed 12:20 వ్యక్తిగత స్వార్థంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే అమరావతి విచ్ఛిన్నానికి కుట్ర మూడు రాజధానుల విధానం ఎక్కడా లేదు రాజధాని కోసం రాజీలేని పోరాటం
02 Fri 10:06 ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్ గాంధీకి మోదీ శుభాకాంక్షలు నేడు రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశం పోస్ట్ చేసిన మోదీ రాజకీయ విభేదాలు పక్కనపెట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం
03 Fri 10:03 అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్! అసోం విమాన ప్రమాదంలో అమరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్ ఆయన కుటుంబానికి చెందిన పరిహారంపై చెలరేగిన వివాదం భార్యనంటూ రూ.21 లక్షల చెక్ తీసుకువెళ్లిన శ్రేయ రాయ్ అనే యువతి తమకు తెలియకుండా చెక్ ఇచ్చారని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ ఆరోపణ జోక్యం చేసుకోవాలంటూ రక్షణ మంత్రికి కుటుంబం విజ్ఞప్తి
04 Fri 09:40 అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది! 15 లక్షల కేసులను విశ్లేషించిన అధ్యయనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఆహార నాళ క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల లుకేమియా, గ్లియోమాతోనూ లింక్ ఉన్నట్లు వెల్లడి ఊబకాయం కీలక ప్రమాద కారకమని తేల్చిన పరిశోధన
05 Fri 09:36 ఓటముల్లో ఉన్నా కాసుల వర్షం.. పాక్ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచిన పీసీబీ! 2026-27 సీజన్కు కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రకటించిన పీసీబీ టెస్ట్ క్రికెట్‌ను బ్రతికించుకోవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు ప్రాధాన్యం టెస్ట్ మ్యాచ్ ఫీజును 8 లక్షల నుంచి ఏకంగా 15 లక్షలకు పెంపు విభిన్న ఫార్మాట్ల ఆధారంగా ఐదు రకాల కొత్త ట్రాక్‌ల ఏర్పాటు ఐసీసీ టోర్నీలు గెలిస్తే ఏకంగా 500 శాతం అదనపు బోనస్ ఇస్తామని ఆఫర్
06 Fri 09:32 పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య ప్రధాన నిందితుడు షేర్ షాను అరెస్ట్ చేసిన పోలీసులు హత్య వెనుక ఉగ్రవాద కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి ఘటనపై భారత్ నుంచి తీవ్ర స్పందన.. ఖండించిన అకల్ తఖ్త్, బీజేపీ మైనారిటీల రక్షణలో పాక్ విఫలమైందని విమర్శలు
07 Fri 09:14 న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కలకలం.. నిక్స్ ఛాంపియన్‌షిప్ వేడుకల వేళ పేలిన తుపాకులు! న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు విజయం తర్వాత నగరంలో భారీ పరేడ్ వేడుకలు ముగిసిన కొన్ని గంటల్లోనే టైమ్స్ స్క్వేర్ వద్ద చెలరేగిన ఘర్షణ, కాల్పులు భయంతో పరుగులు తీసిన పర్యాటకులు, స్థానిక దుకాణాల్లో తలదాచుకున్న జనం వెంటనే స్పందించి నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్పుల ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు
08 Fri 09:11 కశ్మీర్ అంశంపై పాక్‌కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్ ఐరాసలో మళ్లీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్ దీటుగా బదులిచ్చిన భారత దౌత్యాధికారి అనుపమా సింగ్ ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం వారి అధికారిక విధానమని స్పష్టీకరణ పీఓకేలో పరిస్థితులను వివరిస్తూ పాక్ ను ఎండగట్టిన భారత్ సింధూ జలాల ఒప్పందం నేటి పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టీకరణ
09 Fri 09:06 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన ఇండియన్ మనీ.. ప్రస్తుతం అక్కడ మనోళ్ల మొత్తం సొమ్ము ఎంత ఉందంటే..! స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు రూ.36,793 కోట్లకు చేరినట్లు వెల్లడి అయితే 50 శాతం పైగా పెరిగిన కస్టమర్ ఖాతాల్లోని డిపాజిట్లు ఇది నల్లధనం కాదని స్పష్టం చేసిన స్విస్ నేషనల్ బ్యాంక్ భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం అమల్లో ఉన్నట్లు వెల్లడి
10 Fri 08:52 ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. టెన్షన్ పుట్టిస్తున్న వైట్ హౌస్ వ్యాఖ్యలు! అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇరాన్ అణు నిరోధానికి ఈ ఒప్పందం సరిపోదంటూ ఇజ్రాయెల్ మంత్రుల అభ్యంతరం ఇజ్రాయెల్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ఏకైక పెద్ద దేశం అమెరికానే అని వాన్స్ స్పష్టీకరణ అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలని వైట్ హౌస్ హెచ్చరిక