బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖులకు ఝలక్ ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు!
- ఓటమి దిశగా పలువురు
- ఆప్‌లో ఈ సంఖ్య కాస్త తక్కువ
- ఆల్కాలంబా కూడా వెనుకబాటు
అలాగే, మంగోలిపురం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ లిలోథియా, పటేల్ నగర్ నుంచి పోటీ చేసిన కృష్ణతీర్థ, సంగం విహార్ నుంచి పోటీ చేసిన పూనం అజాద్ ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. అలాగే బీజేపీకి చెందిన విజేందర్ గుప్తా రోహిణిలో, రాజీవ్‌బబ్బర్ తిలక్‌నగర్‌లో, తాజిందర్‌సింగ్ బగ్గా హరినగర్‌లో ఓటమి అంచుకు చేరుకున్నారు. ఇక హాట్రిక్ దిశగా అధికారం సాధించేందుకు పరుగులు పెడుతున్న ఆప్ ప్రముఖులు అతిశి, కైలాస్‌గెహ్లాట్‌లు కల్కాజీ, నజీఫ్‌ఘర్‌లో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.