సొంత విమానాన్నే కూల్చబోయిన సిరియా దళాలు... తృటిలో తప్పించుకున్న విమానం
- శత్రువిమానంగా భావించి సొంత విమానంపై సిరియా దళాల దాడులు
- యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ లతో దాడులు
- అత్యవసరంగా కిందికి దిగిన సిరియా విమానం
అయితే ఆ విమానాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానంగా సిరియా దళాలు భావించాయి. దాంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగించి దాన్ని కూల్చేందుకు ప్రయత్నించాయి. యాంటీ ఎయిర్ క్రాఫ్డ్ గన్ ల దాడుల నుంచి రెప్పపాటులో తప్పించుకున్న ఆ ప్రయాణికుల విమానం ఖ్మెమీమ్ ఎయిర్ బేస్ లో అత్యవసరంగా దిగింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.