చైనాలో 'సామాజిక' ఉద్యమంగా రూపుదాల్చుతున్న వైద్యుడి మృతి ఘటన
- కొన్నివారాల కిందటే వైరస్ మహమ్మారిని గుర్తించిన చైనా డాక్టర్
- సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నిర్బంధించిన పోలీసులు
- కరోనా బారినపడి మృతిచెందిన వైద్యుడు
- చైనా యువత ఆగ్రహం
అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకునేలా మరింత స్వేచ్ఛ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, డాక్టర్ లీ వెన్ లియాంగ్ ను సోషల్ మీడియాలో ఓ హీరోలా కీర్తిస్తున్నారు. మరింత వాక్ స్వాతంత్ర్యం కావాలంటూ సామాజిక మాధ్యమాలను అక్కడి యువత హోరెత్తిస్తోంది. నిఘాలు, నిబంధనలతో కూడిన ఇది కూడా స్వేచ్ఛ అనిపించుకుంటుందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.