భారీ స్కోరు సాధించిన టీమిండియా... న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభం
- 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించిన టీమిండియా
- శతకంతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్
- 7 ఓవర్లలో 43 పరుగులు చేసిన కివీస్
మరోవైపు 348 పరుగుల విజయలక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కివీస్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 43 ఓవర్లలో 305 పరుగులు (7.09 రన్ రేట్ తో) సాధించాల్సి ఉంది.