Wed 12:34 భారీ స్కోరు సాధించిన టీమిండియా... న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభం 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించిన టీమిండియా శతకంతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ 7 ఓవర్లలో 43 పరుగులు చేసిన కివీస్ Read full story
Sat 15:56 కవిత పార్టీ 'టీఆర్ఎస్' పేరుకు దిగువన 'అసోసియేషన్'.. ఎందుకు? నేడు పార్టీ పేరును ప్రకటించిన కవిత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలి ఉన్న కవిత పార్టీ లీగల్ సమస్య రాకుండా ఈ పదాన్ని చేర్చారనే అభిప్రాయాలు Read full story
Sat 15:55 'యూజ్ అండ్ కిల్'.. ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్: మంత్రి మండిపల్లి ఫైర్ 'యూజ్ అండ్ కిల్' విధానమే జగన్ రాజకీయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్ద దస్తగిరి హత్య జగన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణ అధికారం కోల్పోయినా వైసీపీ నేతల ఆగడాలు తగ్గలేదని విమర్శ వివేకా హత్య తరహాలోనే దస్తగిరి కేసులోనూ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య వైసీపీ నేతల భూకబ్జాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sat 15:46 కవితవి పిట్టల దొరసాని మాటలు.. బీజేపీనే ఆమెకు రాజకీయ సమాధి కట్టింది: ఎంపీ ధర్మపురి అర్వింద్ కొత్త పార్టీ పెట్టినా కవితకు ఒరిగేది ఏమీ లేదని అర్వింద్ వ్యాఖ్య బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్న బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదన్న అర్వింద్ Read full story
Sat 15:40 ఐపీఎల్ 2026: పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ టోర్నీలో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని అంచనా Read full story
Sat 15:17 అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి ముప్పు, అందుకే ప్రమాదకర మిషన్ చేపట్టాం: పీట్ హెగ్సెత్ హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై దిగ్బంధం కొనసాగుతుందని వెల్లడి జలసంధిపై నియంత్రణ మరింతకాలం పొడిగిస్తామన్న పీట్ హెగ్సెత్ టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తుందని ఆగ్రహం Read full story
Sat 15:14 గెలిచినా కోహ్లీ ముఖంలో ఆనందం లేదు... కారణం వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ కోచ్ గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయంలో 81 పరుగులతో మెరిసిన విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించినా సెంచరీ చేయలేకపోయానని కోహ్లీ అసంతృప్తి ఈ విషయాన్ని వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా కోహ్లీ పట్టుదల, ఫిట్‌నెస్‌పై దహియా ప్రశంసల వర్షం గుజరాత్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం కోహ్లీ నామస్మరణతో నిండిపోయిన వైనం Read full story
Sat 15:01 బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలపై అనర్హత వేటు తప్పదా? చట్టం ఏం చెబుతోందంటే..! ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక రాఘవ్ చద్దా, స్వాతి మాలీవాల్ సహా కీలక నేతలు పార్టీ మార్పు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతపై మొదలైన చర్చ మూడింట రెండు వంతుల సభ్యులు మారడంతో విలీనంగా పరిగణించే అవకాశం ఎంపీల భవిష్యత్తు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయంపై ఆధారం Read full story
Sat 15:00 రాఘవ్ చద్దాకు 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు! ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు నిన్న ప్రకటన ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈరోజు మధ్యాహ్నానికి 13.5 మిలియన్లకు పడిపోయిన ఫాలోవర్లు Read full story
Sat 14:51 జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం జలాలు: నిమ్మల రామానాయుడు ఉత్తరాంధ్ర నీటి సమస్యలు తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమన్న నిమ్మల జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జల్లాలు తరలించాలని సీఎం ఆదేశించారని వెల్లడి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఏజెన్సీలకు వార్నింగ్ Read full story