ఎంత 'ఇస్మార్ట్ శునకం'... వీడియో చూసి మీరే తేల్చండి!
- స్లీఘ్ రైడ్ చేసిన కుక్క
- వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి
- వైరల్ అవుతున్న వీడియో
దీన్ని వీడియో తీసిన అక్కీ అనే యూజర్, తాను ఈ రోజు చూసిన గొప్ప విషయం ఇదేనంటూ షేర్ చేశాడు. దీనికి 50 లక్షలకు పైగా వ్యూస్ రాగా, ఇది చాలా తెలివైన శునకమని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి. ఈ శునకం 'ఇస్మార్ట్ శునకం' అవునో కాదో చెప్పండి.