Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్దుతుదారులతో ధర్మాన సమావేశం

సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చారు. అవినీతి మంత్రుల వ్యవహారంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాన, సబితలను తనను కలవాల్సిందిగా కిరణ్ ఆదేశించారు. ఈ క్రమంలో నగరానికి చేరుకున్న ధర్మాన తన మద్దతుదారులతో సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

More Telugu News