మైక్రోస్కోప్ ఆవిష్కరణతో అపోహలకు చెక్: తెలంగాణ గవర్నర్ తమిళిసై
- ఆసియా పసిఫిక్ మైక్రోస్కోపీ సదస్సును ప్రారంభించిన గవర్నర్
- ఆధునిక పరికరాలతో సునిశిత పరిశోధన, పరిశీలన సాధ్యం
- తయారీ, వినియోగం పెంచాలని సూచన
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయంగా మైక్రోస్కోపీ తయారీ పెరగాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియాను గుర్తించే శక్తి మైక్రోస్కోపిస్టులదేనన్నారు. మైక్రోస్కోపీ సాంకేతికతతో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
