ఆందోళనకారులకు కేజ్రీవాల్ బిర్యానీలు పంచిపెడుతున్నారు: కేజ్రీవాల్‌పై యోగి తీవ్ర ఆరోపణలు
- కశ్మీర్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారే వీరు
- వారి పూర్వీకులు దేశాన్ని విభజించారు
- శ్రేష్ఠ్ భారత్‌గా దేశం అవతరిస్తుండడాన్ని సహించలేకే ఇదంతా..
వారి పూర్వీకులు దేశాన్ని విభజించారని షాహిన్‌బాగ్ ఆందోళనకారులను ఉద్దేశించి యోగి అన్నారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’గా దేశం అవతరిస్తుండడాన్ని చూసి సహించలేకే వారు ఆందోళనలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.