సాధించిన చైనా... 48 గంటల్లోనే 1000 పడకల ఆసుపత్రి సిద్ధం!
- వూహాన్ లో ఆసుపత్రి నిర్మాణం
- రోగులకు సేవలను ప్రారంభించిన వైద్యులు
- మరో నాలుగు భవనాలు నిర్మించాలని చైనా నిర్ణయం
దీంతో వందలాది మంది కార్మికులు, పోలీసులు భవనాన్ని పూర్తి చేసేందుకు శ్రమించారు. ఇటువంటివే మరో నాలుగు ఆసుపత్రి భవనాలను నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఆగమేఘాల మీద భవనాలను సిద్ధం చేయడం చైనాకు అలవాటే. 2003లో సార్స్ వైరస్ వెలుగులోకి వచ్చిన వేళ, బీజింగ్ లో ఏడు రోజుల్లోనే కొత్త ఆసుపత్రిని చైనా నిర్మించింది.