ఇండియాకు వెళ్లేందుకు వీలులేదు... భారత విద్యార్థులపై చైనా ఆంక్షలు!
- చైనాలో చదువుకుంటున్న వేలాది మంది
- కరోనా తగ్గిన తరువాతనే స్వదేశాలకు
- స్పష్టం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు
కాగా, చైనా తాజా నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, భారత అధికారులు భరోసా ఇస్తున్నారు. చైనాలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కొందరు వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ లోనూ ఉన్నారు. వీరంతా కరోనా వైరస్ తగ్గిన తరువాతనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది.