చంద్రబాబు నేటి తెనాలి పర్యటన వాయిదా.. కారణం చెప్పిన ఆలపాటి రాజా
- ఫిబ్రవరి తొలి వారానికి పర్యటన వాయిదా
- ప్రశాంతతను పాడుజేసే ఉద్దేశం లేదు
- సమస్య ఏ ఒక్క పార్టీదో కాదన్న ఆలపాటి
అమరావతిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. మండలి రద్దు, మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనను వాయిదా వేశామని, ఫిబ్రవరి తొలి వారంలో బాబు పర్యటన ఉంటుందని తెలిపారు. అమరావతి సమస్య ఏ ఒక్క పార్టీదీ కాదని, ఇది అందరిదీ అని రాజేంద్రప్రసాద్ వివరించారు.