ఐయాం ఫైన్.. ఆందోళన వద్దు: గాయాలపై రజనీకాంత్ వివరణ
- బేర్ గ్రిల్స్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో పాల్గొన్న రజనీకాంత్
- గాయాలయ్యాయంటూ వార్తలు
- బాగానే ఉన్నానన్న సూపర్ స్టార్
తనకు ఎటువంటి గాయాలు కాలేదని, చెట్టు కొమ్మలు చేతులపై గీసుకున్నాయని, అంతకుమించి మరేం జరగలేదని పేర్కొన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.