సల్మాన్ తో సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. కండలవీరుడి ఆగ్రహం!
- గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- ఆ వ్యక్తి చేతిలో నుంచి సెల్ ఫోన్ లాక్కున్న సల్మాన్
- ఇందుకు సంబంధించిన వీడియో వైరల్
కాగా, సల్మాన్ తో సెల్ఫీకి యత్నించిన వ్యక్తి ఎవరన్న విషయమై విమానాశ్రయ అధికారులు స్పష్టత నిచ్చారు. వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఈ ఘటనపై ఆరా తీసినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. సల్మాన్ తో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వ్యక్తి విమానయాన సంస్థకు చెందిన గ్రౌండ్ స్టాఫ్ అని చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.