హైదరాబాద్లో హాస్టల్లో ఉంటోన్న 'సాఫ్ట్వేర్' అమ్మాయికి వేధింపులు
- హైదరాబాద్లోని ఓ సంస్థలో పనిచేస్తోన్న యువతి
- శశాంక్ అనే యువకుడి నుంచి వేధింపులు
- వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో పని చేస్తోన్న అమ్మాయి
తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా అతడు వేధిస్తున్నాడని తెలిపింది. తాను వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లోని ఓ కంపెనీలో పని చేస్తున్నానని ఈ క్రమంలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శశాంక్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.