అమెరికాలో ఉద్యోగం అనగానే రూ. 2 లక్షలు కట్టిన హైదరాబాద్ యువతి... ఆపై నిలువెత్తు మోసం!
- ఓఎల్ఎక్స్ లో ఉద్యోగ ప్రకటన
- చూసి రూ. 1.97 లక్షలు కట్టిన యువతి
- నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
అమెరికాలో ఉద్యోగం కావాలంటే, వీసా, విమానం టిక్కెట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు చెల్లించాలంటూ, అతను చెబితే, నమ్మి పలు దఫాలుగా రూ. 1.97 లక్షలను, దినేశ్ చెప్పిన ఖాతాల్లో వేసింది. ఆపై ఎంతకాలానికీ, ఆమెకు ఉద్యోగం రాకపోవడం, అతని ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, విచారించిన పోలీసులు, అధునాతన సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు.