ఈ బాలీవుడ్ భామ హెయిర్ స్టయిల్ కోసం రూ.2.5 లక్షలు!
- నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్-3డీ
- ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన నోరా ఫతేహీ
- ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ కోసం లక్షలు ఖర్చు
కేవలం నోరా కోసమే ఆ పోనీటెయిల్ తయారుచేశారట. కొంచెం బరువుగా ఉన్నా లుక్ కోసం భరించానని నోరా తెలిపారు. స్ట్రీట్ డ్యాన్సర్-3డీ చిత్రంలో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ ఒకరితో ఒకరు పోటీ పడి డ్యాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. అందులో నోరా లుక్ డిఫరెంట్ గా కనిపించేందుకే లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా హెయిర్ స్టైలింగ్ చేయించారు.