గల్లా జయదేవ్ కు బెయిల్ ఇచ్చిన మంగళగిరి కోర్టు!
- నిన్న మధ్యాహ్నం గల్లా అరెస్ట్
- ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో
- సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం
మరికాసేపట్లో బెయిల్ పత్రాలు గుంటూరు సబ్ జైలు అధికారులకు అందిస్తామని, ఆపై సాయంత్రంలోగా గల్లా విడుదల అవుతారని ఆయన తరఫు న్యాయవాదలు తెలిపారు. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చడంపై గల్లా జయదేవ్ నిన్న నిరసనలకు దిగగా, ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.