మండలిలో బిల్లు కోసం వైసీపీ అడ్డదారులు: యనమల ఆరోపణలు
- మా ఎమ్మెల్సీలకు ఫోన్ కాల్స్
- ఆరోపించిన యనమల
- దమ్ముంటే నిరూపించాలన్న బొత్స
కాగా, తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్స్ చేశారని యనమల చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. యనమలకు గానీ, టీడీపీ నాయకులకు గానీ దమ్ముంటే, తాము ఎవరికి ఫోన్ చేశామో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. యనమల వ్యాఖ్యలను ఆక్షేపించిన ఆయన, తాము ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆ అవసరం తమకు లేదని అన్నారు.