Sun 14:07 శిరిడీ సాయిబాబా జన్మస్థల వివాదంపై ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు పథ్రీకి ప్రాధాన్యత లభిస్తే, శిరిడీ క్షేత్ర ప్రాధాన్యత తగ్గుతుంది ఇందుకే శిరిడీ వాసులు భయపడుతున్నారు 1950 నుంచి బాబా పథ్రీలోనే ఉన్నారనడానికి ఆధారాలున్నాయి Read full story
Thu 17:21 తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇప్పటికే విచారణ జరిపిన ఏక సభ్య కమిటీ ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవెల్ కమిటీని నియమించిన ప్రభుత్వం వారంలోగా నివేదిక సమర్పించాలని ఉన్నత స్థాయి కమిటీకి ఆదేశం Read full story
Thu 17:05 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది: ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి భారత్‌పై దాడి చేస్తే సహించబోమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సాయుధ దళాల ధైర్యసాహసాలను కొనియాడిన గవర్నర్, మంత్రులు పహల్గామ్ దాడి మృతులకు నివాళులు అర్పించిన నేతలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన లోకేశ్, బండి సంజయ్ Read full story
Thu 16:53 గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు.. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలి: కపిల్ సిబాల్ మెజార్టీ లేదంటూ విజయ్‌కు ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వని గవర్నర్ మెజర్టీని నిరూపించుకోవాల్సింది రాజ్‌భవన్ లో కాదన్న సిబాల్ రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని విమర్శ Read full story
Thu 16:36 గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్ కరీంనగర్‌లో గంగుల కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల దాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న హరీశ్ రావు Read full story
Thu 16:33 తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ కేంద్రం, గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు చెన్నైలో ధర్నా టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో ఆందోళన పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని ప్రకటన Read full story
Thu 16:26 ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో! శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్ ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు Read full story
Thu 16:16 గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ ఫ్రంట్‌లైన్ సూచీలు బలహీనపడినా లాభాల్లో బ్రాడర్ మార్కెట్లు రంగాలవారీగా ఆటో షేర్లు రాణించగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి యూఎస్-ఇరాన్ ఒప్పందం వార్తలతో భారీగా పతనమైన ముడి చమురు ధరలు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో డాలర్‌పై బలపడిన రూపాయి Read full story
Thu 16:10 తమిళ రాజకీయాల్లో మా పాత్ర లేదు.. బీజేపీ కీలక ప్రకటన తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు... 113కి పెరిగిన బలం అధికారానికి అవసరమైన మెజారిటీకి 5 సీట్ల దూరంలో విజయ్ పార్టీ విజయ్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు అనుమానాలు ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదన్న బీజేపీ Read full story
Thu 16:00 తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు! తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం సిద్ధం ప్రాంతాలను బట్టి 20 శాతం నుంచి 100 శాతానికి పైగా పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు ప్రభుత్వ, వాస్తవ మార్కెట్ ధరల మధ్య అంతరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి ప్రాంతాల్లో అత్యధిక పెరుగుదల కొనుగోలుదారులపై స్టాంప్ డ్యూటీ భారం గణనీయంగా పెరిగే అవకాశం Read full story