అందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం: విజయసాయిరెడ్డి
- 2014-19 మధ్య 20 సార్లు పీడీ యాక్ట్‌ను పొడిగించారు
- ఇప్పుడు రొటీన్ గా మా ప్రభుత్వం పొడిగిస్తే బాబు గుడ్డలు చించుకుంటున్నారు
- డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల విశ్వాసం
'10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత? డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.