బీజేపీ ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు: లక్ష్మణ్
- టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది
- అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోంది
- టీఆర్‌ఎస్ బెదిరింపులకు దిగితే సహించబోము
రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలు అమలు కావట్లేదని లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు దిగితే, సహించబోమని ఆయన చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.