అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యే తేదీలివే!
- మార్చి 25-ఏప్రిల్ 2 మధ్య నిర్మాణ పనులు ప్రారంభం
- ప్రజల నుంచి విరాళాల సేకరణ
- నిర్మాణ కమిటీలో పలు సంస్థల ప్రతినిధులు
ప్రజల భాగస్వామ్యంతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన కమిటీ.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించాలని నిర్మాణ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.