ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమన్న ఢిల్లీ ప్రభుత్వం!
    01 Wed 15:31

    నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమన్న ఢిల్లీ ప్రభుత్వం!

    • రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన దోషి ముఖేశ్ సింగ్
    • రాష్ట్రపతి నిర్ణయం వచ్చేవరకు ఉరి నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
    • నిస్సహాయత వ్యక్తం చేసిన ఢిల్లీ సర్కారు
  • విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా
    02 Tue 12:25

    విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా

    • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి
    • మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్
    • రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
  • ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!
    03 Tue 12:23

    ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్!

    • నిజ జీవిత సంఘటనలతో స్లమ్ డాగ్
    • టీజర్ లాంచ్‌లో పూరీ జగన్నాథ్ వెల్లడి
    • విజయ్ సేతుపతి అంధుడైన యాచకుడిగా నటన
    • ‘జెన్ జీ’ యువత కోసం సినిమా
    • పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న టబు
  • స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
    04 Tue 12:22

    స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్‌ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

    • విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
    • స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాల పరామర్శ
    • ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
    • ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి
    • అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్‌
  • అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్
    05 Tue 12:07

    అద‌ర‌గొట్టావ్ చ‌ర‌ణ్‌.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్

    • 'పెద్ది' సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్
    • రామ్ చరణ్ నటన మైండ్‌బ్లోయింగ్ అంటూ ట్వీట్
    • చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్‌లు అసాధారణం అన్న బన్నీ
    • దర్శకుడు బుచ్చిబాబు, నటీనటులను ప్రత్యేకంగా అభినందించిన ఐకాన్ స్టార్
  • 4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!
    06 Tue 11:53

    4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!

    • ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్‌ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్‌12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
  • చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'
    07 Tue 11:52

    చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'

    • 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు
    • 5 రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది'
    • రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు 
  • తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు
    08 Tue 11:40

    తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు

    • క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు
    • సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
  • సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం!
    09 Tue 11:29

    సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం!

    • డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్
    • కనకపుర పర్యటనలో వింత ఘటన
    • భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు
    • పండు కొరికి జనంపైకి విసిరిన నేత
    • రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి
    10 Tue 11:02

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి

    • స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు
    • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి
    • గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV