కాంగ్రెస్ దారిలోనే బీజేపీ నడుస్తోంది.. అందుకే ఇలా జరుగుతోంది: మాయావతి
- రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది
- దేశ వ్యాప్తంగా శాంతి, భద్రతల సమస్య నెలకొంది
- ఇది దేశ పరిస్థితులను ఆందోళనలో నెట్టేసే విషయం
'కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశ వ్యాప్తంగా శాంతి, భద్రతల సమస్య నెలకొంది. ఇది దేశ పరిస్థితులను ఆందోళనలోకి నెట్టేసే విషయం' అని మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం వంటి విషయాలపై దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతోన్న నేపథ్యంలో ఈ విధంగా విమర్శలు గుప్పించారు.