భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 259 పాయింట్ల పెరుగుదల
- నిఫ్టీ 72 పాయింట్లు అప్
- డాలరుతో పోలిస్తే.. రూపాయి విలువ 70.79
త్రైమాసిక ఫలితాలతో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేరు ధర సుమారుగా 4 శాతానికి పైగా పెరిగింది. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజీలో కూడా ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాలను నమోదు చేసుకున్నాయి. యస్ బ్యాంకు, యూపీఎల్, భారతీ ఇన్ ఫ్రా టెల్, టాటా కన్సల్టెన్సీ, ఐషర్ మోటార్స్ షేర్ల ధరలు క్షీణించాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.79 వద్ద కొనసాగుతోంది.