‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయిన చంద్రబాబు ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట: విజయసాయిరెడ్డి
- సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునే సంప్రదాయం తమతోనే మొదలైందన్నాడు
- ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష
- గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది
'సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపుకునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయి ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.