ఇరాక్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులను హెచ్చరించిన అమెరికా.. ఇరాన్ దాడిపై ఆగ్రహం
- దాడిని ఖండిస్తున్నామన్న మైక్ పాంపియో
- ప్రభుత్వ అవిధేయుల పనేనన్న అమెరికా మంత్రి
- వెంటనే స్వస్తి పలకాలని హెచ్చరిక
కాగా, ఇరాక్‌లోని అల్ బలాద్ వైమానిక స్థావరంపై నిన్న ఇరాన్ రాకెట్ దాడికి పాల్పడింది. 8 రాకెట్లు ఒక్కసారిగా వచ్చి స్థావరాన్ని తాకినట్టు ఇరాక్ పేర్కొంది. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు.