తిరుమలలో తగ్గిపోయిన రద్దీ... రెండు గంటల్లోనే దర్శనం!
- వెలవెలబోతున్న ఏడుకొండలు
- సంక్రాంతి వరకు సాధారణ రద్దీనే
- రేపటితో ధనుర్మాసం పూర్తి
కాగా, రేపటితో ధనుర్మాసం పూర్తి కానుండటంతో, తిరుప్పావై సేవల స్థానంలో, ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండగ వరకూ సాధారణ రద్దీ మాత్రమే ఉండవచ్చని, ఆపై రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.