‘ఫ్రీలోడర్స్’ అంటూ ఢిల్లీ ప్రజలను అవమానిస్తారా?: బీజేపీపై మనీశ్ సిసోడియా ఫైర్
- లబ్ధిదారులను ఫ్రీలోడర్స్ అంటారా?
- ఇదేనా మీ అజెండా
- బీజేపీకి ఓటేస్తే అది ఉచిత పథకాలకు వ్యతిరేకంగా వేసినట్టే
చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని విమర్శించారు. నిజానికి అది వారి అజెండా కావొచ్చన్నారు. ప్రజలకు సేవలు చేయడం ప్రభుత్వం బాధ్యతని, దానిని సక్రమంగా నెరవేర్చేందుకే తామిక్కడ ఉన్నామని సిసోడియా చెప్పుకొచ్చారు.