థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'పొన్నియిన్ సెల్వన్'
- చోళరాజుల కాలంలో సాగే కథ
- నిర్మాణ భాస్వామిగానూ మణిరత్నం
- ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరిస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ షెడ్యూల్ షూటింగు పూర్తికావడంతో, ఈ సినిమా టీమ్ చెన్నైకి చేరుకుంది. లైకా ప్రొడక్షన్స్ వారు .. మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.