ట్రంప్ ను చంపిన వారికి రూ. 575 కోట్లు ఇస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ టాప్ కమాండర్ ను హతమార్చిన అమెరికా
- ఆగ్రహంతో ఊగిపోతున్న ఇరాన్
- ట్రంప్ తలకు వెలకడుతూ సంచలన ప్రకటన
మరోవైపు తమ దేశం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెళ్లిపోవాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాక్ లో సైనిక వైమానిక స్థావరాల కోసం ఎంతో ఖర్చు చేశామని... ఆ మొత్తాన్ని చెల్లిస్తే తప్ప అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.