ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసిన భారత ప్రధాని మోదీ
    01 Tue 10:31

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసిన భారత ప్రధాని మోదీ

    • పలు అంశాలపై చర్చ
    • ఇరు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బలపడిందన్న మోదీ 
    • ట్రంప్‌కు నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు  
  • హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు
    02 Mon 21:09

    హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు

    • హైదరాబాద్‌లో ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు
    • ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 
    • డబ్బు లేదనే కారణంతో ఏ రోగికి చికిత్స ఆగకూడదన్నదే లక్ష్యమన్న బాలకృష్ణ
    • అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడి
    • ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించినట్లు వివరణ
  • ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
    03 Mon 20:56

    ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

    • మంగళవారం నాడు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
    • తెలుగు సినిమాకు వన్నెతెచ్చారని నటులను కొనియాడిన మంత్రి లోకేశ్
    • ఈ సత్కారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు
    • ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
  • యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్!
    04 Mon 20:43

    యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్!

    • యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణి అమ్మకంపై భారత్ చర్చలు
    • ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పైనా చర్చలు
    • రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు యూఏఈ ఆసక్తి
    • చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా వేగంగా పురోగతి
    • భారత్ ఆయుధ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్
  • వెంకటేశ్-కల్యాణ్ రామ్ సినిమా పేరుతో మోసం.. నమ్మొద్దని హెచ్చరించిన నిర్మాతలు
    05 Mon 20:34

    వెంకటేశ్-కల్యాణ్ రామ్ సినిమా పేరుతో మోసం.. నమ్మొద్దని హెచ్చరించిన నిర్మాతలు

    • వెంకటేశ్, కల్యాణ్ రామ్ సినిమా పేరుతో నకిలీ క్యాస్టింగ్ కాల్స్
    • మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నిర్మాణ సంస్థ
    • వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వొద్దని చిత్రబృందం సూచన
    • సోమవారం నుంచి ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్
    • సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
  • ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్
    06 Mon 20:26

    ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్

    • ఢిల్లీలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపుపై స్పందించిన నారా లోకేశ్
    • ఎక్కువ ఎంపీలుంటే మాట గట్టిగా వినిపించడానికి వీలవుతుందన్న ఏపీ మంత్రి
    • అమరావతి పూర్తిగా స్వీయ-నిధులతో నిర్మించే ప్రాజెక్ట్ అని వెల్లడి
    • సీఎం చంద్రబాబు ఐటీ, ఏఐ, క్వాంటం అన్నీ ఆయనేనని చమత్కారం
    • రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పాలనలో పారదర్శకత తెస్తున్నామన్న లోకేశ్
  • మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం!
    07 Mon 20:24

    మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం!

    • మూడేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన యువతి
    • కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగభరిత స్వాగతం
    • దిష్టి తీసి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్
    08 Mon 20:09

    మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్

    • ఢిల్లీలో మీడియా కాంక్లేవ్
    • వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్
    • 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
    • వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి
    • 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
  • నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు!
    09 Mon 19:51

    నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు!

    • బీహార్‌లో నీట్ రీ-టెస్ట్ సందర్భంగా ప్రాక్సీ రాకెట్ బట్టబయలు
    • లఖిసరాయ్‌లో 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • అరెస్టయిన వారిలో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ సిబ్బంది
  • తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!
    10 Mon 19:38

    తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

    • ఎన్‌టీఆర్ ట్రస్ట్‌ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు
    • పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి
    • ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తమార్పిడి, మందుల పంపిణీ
    • త్వరలో విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
    • దేశవ్యాప్తంగా బాధితులకు సాయం చేసేందుకు సిద్ధమని స్పష్టం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV