మాపై దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే: జేఎన్యూ విద్యార్థి నేత ఐషే ఘోష్ ఆరోపణ
- పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారు
- కొంతమంది ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు హింసను ప్రేరేపించారు
- దాడిని ఖండిస్తున్నా.. వైస్ ఛాన్స్ లర్ ను వెంటనే తొలగించాలి
పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు నుంచే ఆర్ఎస్ఎస్ అనుబంధ ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు కొంతమంది క్యాంపస్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చారని ఆరోపించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు చెప్పిన ఘోష్, వైస్ ఛాన్స్ లర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.