పౌరసత్వ చట్టంపై బాలీవుడ్ ప్రముఖులకు అవగాహన... విందు ఏర్పాటు చేసిన కేంద్రం
- ముంబయిలో ప్రత్యేక విందు
- హాజరవుతున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్
- బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, పర్హాన్ అక్తర్ తదితరులు వచ్చే అవకాశం
సీఏఏ అమలు తీరు, చట్టంలోని అంశాల గురించి ప్రముఖులకు వివరిస్తారు. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ ఈ విందుకు వేదికగా నిలుస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విందుకు హాజరవుతారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ, కబీర్ ఖాన్ తదితరులు హాజరవనున్నారు.