2020 జనసేన క్యాలెండర్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2020 జనసేన క్యాలెండర్ ఇదే!

  • కొత్త సంవత్సరం క్యాలెండర్ విడుదల
  • పవన్ ఫొటోతో సింగిల్ పేజ్ క్యాలెండర్
  • ట్విట్టర్ లో విడుదల చేసిన పవన్ కల్యాణ్
2020 కొత్త సంవత్సరం క్యాలెండర్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేదికగా, పార్టీ క్యాలెండర్ ను ఆయన అభిమానులకు, కార్యకర్తలకు చూపించారు. తెలుగు ప్రజలకు 2020 శుభాకాంక్షలు తెలిపారు.

"ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..! జనసేన ప్రత్యేక క్యాలెండర్" అని పవన్ కల్యాణ్ కామెంట్ ను పెట్టారు. కాగా, నేడు పవన్ కల్యాణ్, విజయవాడలో తనను కలిసేందుకు వచ్చిన జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులతో నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోనున్నారు.
Jana Sena
Calender
2020
Pawan Kalyan

More Telugu News