హైదరాబాదులో పెట్రోల్ బంక్ లో మంటలు
- కారులో పెట్రోల్ నింపుతుండగా ప్రమాదం
- కారుతో పాటు, బంక్ దగ్ధం
- కారులోని వారు దిగిపోవడంతో తప్పిన ప్రాణాపాయం
అయితే మంటల్లో కారు, పెట్రోల్ బంకు పూర్తిగా కాలిపోయాయి. మంటల కారణంగా భారీ ఎత్తున పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.