కిడ్నాప్ యత్నం విఫలం.. యువతి ముక్కు కోసిన దుండగులు!
- హరియాణాలోని చక్కర్పూర్లో ఘటన
- కిడ్నాప్ యత్నాన్ని అడ్డుకున్న యువతి, కుటుంబ సభ్యులు
- దాడిలో తెగిపడిన ముక్కు భాగం
దీంతో వెంట తెచ్చుకున్న ఆయుధంతో యువతి ముక్కు కోశారు. దీంతో ముక్కు నుంచి ఓ ముక్క ఊడి పడింది. అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపైనా దాడిచేసి పరారయ్యారు. ఈ ఘటనను మొత్తం చుట్టుపక్కల వారు చూస్తున్నా ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. రౌడీలుగా పేరున్న వారంటే గ్రామస్థులకు భయం కావడంతోనే ఎవరూ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.