01 Mon 21:57 శ్రీకాకుళం జిల్లాను చూస్తుంటే బాధగా ఉందంటూ కంటతడి పెట్టిన స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన స్పీకర్ పొందూరులో తీవ్ర భావోద్వేగాలకు గురైన వైనం శ్రీకాకుళం అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని రావాల్సిందేనని స్పష్టీకరణ
02 Sat 23:18 టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు ఏపీ యువత భవిష్యత్తే లక్ష్యం రష్యాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించడమే నాయకత్వమన్న లోకేష్ ప్రవాస భారతీయులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాండెక్స్ సంస్థతో కీలక చర్చలు
03 Sat 22:54 టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ముగ్గురి పేర్లను ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు అవకాశం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
04 Sat 22:43 కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? దక్షిణ కొరియాలో ఉద్యోగానికి రావొద్దంటూ భారత యువతి హెచ్చరిక అక్కడి కఠినమైన కార్పొరేట్ పని సంస్కృతిపై వీడియోతో వెల్లడి పని గంటల తర్వాత కూడా ఉండాలని, పార్టీలకు రావాలని ఒత్తిడి ఉంటుందని వివరణ కే-డ్రామాల్లోని ఆదర్శాలకు, వాస్తవాలకు సంబంధం లేదని స్పష్టం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి వీడియో
05 Sat 22:35 అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
06 Sat 22:25 ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్ రెడీ! ఈ వారం ఓటీటీలో కొత్త చిత్రాల సందడి జియో హాట్‌స్టార్‌లో రణ్‌వీర్ సింగ్ 'దురందర్: ది రివెంజ్' స్ట్రీమింగ్ జీ5లో 'పేట్రియాట్', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ చిత్రాలు ఆహాలో రెండు వారాల్లోనే విడుదలైన 'అగ్లీ స్టోరీ' ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ పలు కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నాయి
07 Sat 22:24 మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీకి గుడ్ బై చెప్పిన మైనారిటీ నేత టీఎంసీకి రాజీనామా చేసిన రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అజ్మల్ సిద్ధిఖీ అభిషేక్ బెనర్జీ నియంతృత్వ వైఖరే కారణమని తీవ్ర ఆరోపణలు ఒక్క అభిషేక్ వల్లే పార్టీ కుప్పకూలుతోందని సంచలన వ్యాఖ్యలు ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు
08 Sat 22:12 'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో! 'పెద్ది' సినిమా విజయంపై తండ్రికి క్లీంకార సర్‌ప్రైజ్ 'ఇది నీకోసమే నాన్నా' అంటూ విషెస్ చెప్పిన చిన్నారి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' భారీ వసూళ్ల ప్రభంజనం 'చిక్ర్ చిక్ర్' పాటకు డ్యాన్స్ చేసిన ఇంటి సిబ్బంది సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
09 Sat 22:01 రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి! నెలకు రూ.60 వేల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన 22 ఏళ్ల యువతి పని, ప్రయాణం, నిద్ర... ఇదే జీవితమా అంటూ ఆవేదన మ్యాన్ చైల్డ్ మేనేజర్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడి భవిష్యత్ ప్రణాళికలు లేకుండానే ధైర్యంగా నిర్ణయం తీసుకున్న దీక్ష సోషల్ మీడియాలో యువతి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
10 Sat 22:00 పేదలు చెరువులను ఆక్రమిస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను కబ్జా చేస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులు, జల వనరుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు అని వెల్లడి యువతలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఈగిల్ ఫోర్స్ రాష్ట్రంలో మరో 5,000 పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ హైడ్రా ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడినట్లు వెల్లడి