షాపింగ్ మాల్ లో అక్రమాలు బయటపెడుతున్నందుకు మహిళా జర్నలిస్టుపై దాడి
- ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని భోమిఖల్ లో ఘటన
- అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న షాపింగ్ మాల్
- సీసీటీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నపోలీసులు
ఈ ఘటనపై సహీద్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్వాతి మాట్లాడుతూ... 'నాతో పాటు కెమెరా పర్సన్ పై వారు దాడి చేశారు. మా కెమెరాలను ధ్వంసం చేశారు' అని తెలిపింది.